Former CM Chandrababu Naidu decided to meet tdp activists He is touring the Anantapur district to find out about public issues. Chandrababu visited The family of TDP activist Bhaskar Reddy at the village of Veerapuram in Tadipatri mandal in Kadapa.
#appolitics
#tdp
#chandrababu
#ysrcp
#lokesh
#cadre
#BhaskarReddy
#Kadapa
#Tadipatri
ఏపి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా బాట పట్టారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఆయన అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. నేరాలు, ఘోరాలు, హత్యలను ప్రజలెవరూ ఒప్పుకోరని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు కల్పించాలని కోరారు. కడప విమానాశ్రయం నుంచి తాడిపత్రి మండలంలోని వీరాపురం గ్రామానికి చేరుకొని హత్యకు గురైన టీడిపి కార్యకర్త భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 'కార్యకర్తలపై దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోం. తప్పుడు పరిపాలన చేస్తే ప్రజలే బుద్ధిచెబుతారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.